April 1, 2024
meenewstelugu
సమావేశం నుంచి వెళ్లిపోయిన మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవరెడ్డి
-బీఆర్ఎస్ నుంచి కొత్తగా వచ్చిన నేతలకు ప్రాధన్యత
-కష్టకాలంలో పార్టీ జెండా మోసిన నేతలు అసంతృప్తి..
-గత 5 ఏండ్లు కాంగ్రెస్ బలోపేతానికి ఎంతో కృషి చేసిన నేత..