schedule Monday, June 15, 2026

ఎస్బిఐ మినీ బ్యాంక్స్ సేవలు అభినందనీయం

calendar_today November 14, 2024
person meenewstelugu

ఎస్బిఐ మినీ బ్యాంక్స్ సేవలు అభినందనీయం

 

మీ న్యూస్ ప్రతినిధి 

 మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్డు గల ఎస్బిఐ మినీ బ్యాంకు సేవలో భాగంగా అన్ని గ్రామాల్లో కన్నా అత్యుత్తమైన సేవలు అందించిన ఎస్బిఐ నిరువకుడు రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామ గుగులోతు లక్ష్మణ్ నాయక్ సూర్యాపేటలోని ఆర్డిఓ ఎస్బిఐ ఎఫ్ఐ మేనేజర్ చేతుల మీదుగా ఘనంగా సన్మానం అందుకున్నారుఅనంతరం గూగులోతు లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ నా సేవలను గుర్తించి అభినందించిన పై అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు