schedule Friday, June 19, 2026

న్యాల్ కల్ మండల కేంద్రం లో సదర్ కార్యక్రమం విజయవంతం చేయాలి

calendar_today November 10, 2024
person meenewstelugu

న్యాల్ కల్ మండల కేంద్రం లో సదర్ కార్యక్రమం విజయవంతం చేయాలి

 

మీ న్యూస్ ప్రతినిధి :::సంగారెడ్డి న్యాల్ కల్ మండలం లోని అన్ని గ్రామాలలో గొల్ల కుర్మ కుల బంధావులకు మరియు వివిధ పార్టీ నాయకులకు యువజన సంఘం నాయకులకు కలిసి సోమవారం జరగనున్న సదర్ కార్యక్రమంకు రావాలని పత్రీ ఇవ్వడం జరిగింది రేపు సాయంత్రం 6:00ల కు అందరు న్యాల్ కల్ కి అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలనీ నిర్వాహకులు తెలియచేశారు ఈ కార్యక్రమం లో ఓంకార్ యాదవ్ మాజీ సర్పంచ్ జంట్గొండ మారుతీ యాదవ్ మల్లేష్ గంగ్వర్ పాండు యాదవ్ నాగప్ప లు తదితరులు పాల్గొన్నారు మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్