మోతే మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్ నందు ముఖ్యమంత్రిఎనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజును కేక్ కట్ చేసి ఎట్లు పంపిణీ చేసిన మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ఘనంగా జరిపినారు మీ యొక్క కార్యక్రమంలో కోలాలింగయ్య గౌడ్ కారింగులలింగమూర్తి బొడ్డు వెంకట్ కోలా కృష్ణ కోలా ఉపేందర్ మామిడి సైదులు దుశర్ల మల్లయ్య కారింగుల సైదులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు