schedule Friday, June 19, 2026

ఘనంగా రాష్ట్రా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జన్మదిన వేడుకలు.

calendar_today November 9, 2024
person meenewstelugu

ఘనంగా రాష్ట్రా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జన్మదిన వేడుకలు.

మీ న్యూస్ ప్రతినిధి:::సంగారెడ్డి. జిల్లా జహీరాబాద్. నియోజకవర్గం ఆయా మండలాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కోహీర్ మండల పరిధిలో ని పైడిగుమ్మల్ గ్రామం లొ ముఖ్య మంత్రి జన్మదినo సందర్బంగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్ లు పంచుకొన్నారు బాణా సంచాలు కాలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమం లొ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కాడి చంటి కే అశోక్ చెల్మెడ అనిల్ శరత్ గోపాల్ అనొక్ కొత్తూర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్