schedule Saturday, June 13, 2026

ఝరసంఘం ఆసుపత్రి ని సందర్షించిన శాసన సభ్యులు శ్రీ కోనింటీ మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ 

calendar_today November 6, 2024
person meenewstelugu

ఝరసంఘం ఆసుపత్రి ని సందర్షించిన శాసన సభ్యులు శ్రీ కోనింటీ మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ 

       

మీ న్యూస్ ప్రతినిధి:: సంగారెడ్డి..ఝరసంఘం గ్రామం లో గల ప్రభుత్వ ఆసుపత్రి ని అకస్మాత్తుగా సందర్శించిన శాసన సభ్యులు శ్రీ కోనింటీ మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ హాస్పిటల్  లో గల రిజిస్టర్ ని తనిఖీ చేసి సిబ్బంది అటెండ్స్ తనిఖీ చేశారు , డాక్టర్ ని పిలిచి ఆసుపత్రి లో రోగుల సంఖ్య వలకి చేస్తున్న ట్రీట్మెంట్స్ మరియు మెడిసిన్ సప్లై గురించి అడిగి తెలుసుకున్నారు.రోగులకు ఎలాంటి అసవ్యకార్యన్ని కలిగించకుండా , వారిని జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు , సిబ్బంది విధుల్లో క్రమం తప్పకుండ ఉండాలని ఆదేశించారు...వారితో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,మాజి మండల పార్టీ అధ్యక్షులు బొగ్గుల సంగమేశ్వర్,మాజి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,పట్టణ అధ్యక్షులు ఏజాస్ బాబా,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు జగదీశ్వర్, బి అర్ ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు తదితరులు ఉన్నారు....మీ 31.న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్