schedule Friday, June 19, 2026

వర్గ పోరులేదు కలిసి గ్రామ అభివృద్ధి మా లక్ష్యం ముద్దు బొక్క విరరెడ్డి చిరంజీవి

calendar_today November 6, 2024
person meenewstelugu

 వర్గ పోరులేదు కలిసి గ్రామ అభివృద్ధి మా లక్ష్యం ముద్దు బొక్క విరరెడ్డి చిరంజీవి

 మోతె మీ న్యూస్ అక్టోబర్ 4 (ప్రతినిది ) గ్రామా అభివృద్ధి కి పాటు పడుతూ అందరు కలిసి కాటుగా పని చేయాలనీ ప్రతి ఒక కార్యకర్త నాయకులే అని మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొక్క వీరారెడ్డి దోసపాటి చిరంజీవి ధర్మారెడ్డి రాంరెడ్డి నూతన గ్రామశాఖ అధ్యక్షులు గడం రాం రెడ్డి మాజీ సర్పంచ్ జివెంకన్నలు మాట్లాడుతు రాబోయే రోజులో మా గ్రామా సర్పంచ్ని అందరం కలసి ఏకగ్రీవంంగా ఎన్నుకుంటామనితలిపారు, వర్గ పోరు వద్దు గ్రమా అభివృద్ధి మా లక్ష్యం అన్నారు, నూతనంంగా ఎన్నుకున్న గ్రామ కమిటీ సమావేశంలో వారు మాటాడుతూ గ్రామ కమిటీ అధ్యక్షులుగా గడం రాంరెడ్డి ఉపాధ్యక్షలు గా దోసపాటి చిరంజీవి ప్రధాన కార్యదర్శి అబ్దుల్ పరిది మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు వెలుగు వీరన్న లను ఏనుకున్నారు ఈ కార్యక్రమం లో బొక్కయల్లా రెడ్డి రామ్ రెడ్డి బొడ్డు యాలయలచ్చిరెడ్డి హన్మరెడ్డి ఏసు సైదులు వెంకన్న బుచ్చాయా రాజు తదితరులు ఉన్నారు