మీ న్యూస్ ప్రతినిధి ::తాండూర్ మండలం మాల్కాపూర్ గ్రామానికి చెందిన జక్లపల్లి రాములు మృతిచెందినారు విషయాన్ని తెలుసుకున్న తాండూర్ మండల బీ.ఆర్.ఎస్ పార్టీ బీ.సి సెల్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చంద్రశేఖర్ గౌడ్ ( ఆర్ సీ గౌడ్) అందుబాటులో లేకపోవడంతో రాములు అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయంగా 5000/- రూపాయలు ఆర్ సీ గౌడ్ యువసేన సభ్యుల ద్వారా అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మల్కాపూర్ గ్రామ పెద్దలు, యువ నాయకులు ఆర్ సీ గౌడ్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు