వివాహ వేడుకల్లో పాల్గొన్న కీసర సంతోష్ కుమార్ రెడ్డి
calendar_today
October 26, 2024
person
meenewstelugu
వివాహ వేడుకల్లో పాల్గొన్న కీసర సంతోష్ కుమార్ రెడ్డి
మోతె మండలం నామవరం గ్రామ కాంగ్రెస్ నాయకులు కొంపెల్లి మల్లయ్య కుమారుని వివాహ వేడుకల్లో పాల్గోని నూతన వరుడు వదువు లను ఆశీర్వధించిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డ ఈ కార్యక్రమం లో మండల, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.