schedule Friday, June 19, 2026

ఉజ్వల్ రెడ్డి బాబాయి వర్థంతికి హాజరై న మాజీ ఐడీసీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

calendar_today October 25, 2024
person meenewstelugu

ఉజ్వల్ రెడ్డి బాబాయి వర్థంతికి హాజరై న మాజీ ఐడీసీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

 మీ న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 24 ::
సంగారెడ్డి జహీరాబాద్ మండల్ చిరాగ్ పల్లీ గ్రామంలో ఉజ్వాల్ రెడ్డి బాబాయ్ వర్ధింతిని పురస్కరించుకుని నివాళులర్పించిన_ తెలంగాణ రాష్ట్ర మాజీ ఐడిసి చైర్మన్ మొహమ్మద్ తన్విర్ బృందం కార్యక్రమంలో సంగరెడ్డి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ముల్తానీ పటేల్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంకల్ సుభాష్, రాంజోల్ వైద్యనాథ్, కోహిర్ మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ ఎక్బాల్ తదితరులు పాల్గొన్నారు.మీ 31న్యూస్ ప్రతినిధి జహీరాబాద్ ఇంచార్జ్