మీ న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 23 ::మెదక్ .జిల్లా.పెద్ద శంకరంపేట్ .లక్షమాపూర్ గ్రామంలో శ్రీ సాయి చైతన్య స్కూల్ చదువు తున్న బోయిని అశ్విని (6)బస్ డ్రైవర్ నిర్లక్షం వల్ల పాప అదే బస్సు డికొని ప్రాణం విడిచింది ఇష్ట రాజ్యాంగ ప్రవేట్ సంస్థ స్కూల్ యాజమాన్యం వ్యాహరిస్తు చదువు కోవాలని తమ పిల్లని వారి చేతిలో పెడితే వారు మాత్రం విద్యను వ్యాపారంగా మారుస్తూ కేవలం డబ్బులు దండుకోవడం తప్ప విద్యార్థుల పై ఎలాంటి జగ్రతలు తీసుకోవడం లేదు టైం కన్నా ముందే డబ్బులు వసూలు చేసుకోవడం ఇష్ట రాజ్యాంగ ఫీజులు తీసుకోవడం తప్ప పిల్లలు సరిగ్గా గమ్యానికి చేరుతున్నారా లేదా అని చూసుకోవడం లేదు అనుభవం లేని డ్రైవర్లు పనిలో పెట్టుకొని కు పిల్లల ప్రాణాలు బలి తీసుకొంటున్నారు కొందరి పెద్దల అండ దండలతో వారు రెచ్చిపోతున్నారు చదువు కోసం వెళ్లిన చిన్నారి రోడ్డుపై శవంల పడడం చూసి వారి బంధువులు తల్లడిల్లీ పోతున్నారు చిన్నారి బాగా చదువుకొని ప్రయోకురాలు అవుతుంది అనుకుంటే అదుర్మార్గుడు పాపను రోడ్డు పాలు చేసాడు వెంటనే చైతన్య స్కూల్ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకొని చిన్నారి తల్లి తండ్రి లకు తగిన న్యాయం చేయాలనీ కోరుతున్నారు మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోజ్