schedule Wednesday, June 17, 2026

A to Z హార్డ్ వేర్ షాప్ ను సందర్శించిన మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ 

calendar_today October 7, 2024
person meenewstelugu

A to Z హార్డ్ వేర్ షాప్ ను సందర్శించిన మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ 

  మీ:: న్యూస్... కోహిర్ టౌన్ లో A to Z హార్డ్ వేర్ షాప్ ను సందర్శించి న మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ సంగారెడ్డి... జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో ని కోహిర్ టౌన్ లో ఇటివల షౌకత్ అలీ గారు నుతనంగా హార్డ్ వేర్ షాప్ ప్రారంబించారు.
ఈ సందర్భంగా ఆదివారం నాడు షాప్ ను సందర్శించి యాజమాన్యంనికి శుభాకాంక్షలు తెలిపారు.మీ న్యూస్ ప్రతినిధి