schedule Wednesday, June 17, 2026

రామస్వామి మృతదేహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించినరు 

calendar_today September 28, 2024
person meenewstelugu

రామస్వామి మృతదేహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించినరు 

మీ:: న్యూస్ ప్రతినిధి సూర్యపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్::పెన్పహాడ్ మండలం

భారతీయ జనతా పార్టీ మండల నాయకులు చామకూరి వెంకటేష్ తాత చామకూరి రామస్వామి అనారోగ్యం కారణంగా చనిపోవడంతో వారి మృతదేహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన
బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో మృతుని కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు