మాజీ యం పి టి సి పార్దివదేహానికి పుష్పంజలి ఘటించిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్
calendar_today
September 28, 2024
person
meenewstelugu
మాజీ యం పి టి సి పార్దివదేహానికి పుష్పంజలి ఘటించిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్
మీ::న్యూస్ ప్రతినిధి ::అల్లిపూర్ మాజీ యం పి టి సి రాజేందర్ గారి పార్దివదేహానికి పుష్పంజలి ఘటించిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్....జహీరాబాద్ పట్టణం అల్లీపూర్ మాజీ ఏం పి టి సి రాజేందర్ అనారోగ్యం ఆసుపత్రి లొ మరణించిన విషయం తెలుసుకొన్న జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ మంత్రి వర్యులు డాక్టర్ ఏ చెంద్రశేఖర్ వారి నివాసానికి వెల్లి భౌతికనికి నివాళ్ళు అర్పించారు వారి వెంట కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు