schedule Wednesday, June 17, 2026

న్యూ అప్రిన్ బావర్చి హోటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 

calendar_today September 27, 2024
person meenewstelugu

న్యూ అప్రిన్ బావర్చి హోటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 

 మీ న్యూస్ ప్రతినిధి ::తాండూరు పట్టణం శీవాజీ చౌక్ సమీపంలో ని నూతన దుకాణ సముదాయంలో పట్టణ మాజీ వైస్ చైర్మన్ సైయద్ సాజిత్ హలి ఆద్వర్యంలో శుక్రవారం న్యూ అఫ్రీన్ బావార్చి హోటల్ నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అథితులు గా హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యూ అఫ్రీన్ బావార్చి హోటల్ నూ ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు

మాజీ వైస్ చైర్మన్ సైయద్ సాజిత్ అలీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తో పాటు కౌన్సిలర్ లను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రుచికరమైన నాణ్యతతో కూడిన బోజనాన్ని అందజేయాలన్నారు.అదేవిధంగా

హోటల్ కు వచ్చే కష్టమర్ల పట్లా సహనంతో మేలగాలన్నారు. కస్టమర్లు దైవంతో సమానమని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ ,మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి, కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్, జుబెర్ లాల ,పట్టణ ప్రముఖులు ,ముస్లిం సోదరులు తదితరులు ఉన్నారు.