మీ:: న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్:: తుంగతుర్తి మండలం.స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల తుంగతుర్తిలో ఈరోజు చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలను కళాశాల ప్రిన్సిపాల్ రాజమోహన్ రావు NSS పివోలు పజ్జురి పుల్లయ్య , పాకాల గణేష్ గార్లఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుని విద్యార్థులకు ఆమె జీవిత చరిత్ర ఎదుర్కున్న సవాళ్లు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమం లో కళాశాల అధ్యాపకులు మధుకర్ ,భగతసింగ్, నాగయ్య ,రాంబాబు ,ప్రవీణ్, ప్రదీప్, నాగేశ్వర్ రావు ,అనిత ,దయాకర్, సంతోష్, సోని ప్రియ మరియు అధ్యపకేతరులు భిక్షం ,వీరయ్య ,లైక్, భూమన్నలు పాల్గొన్నారు