schedule Saturday, June 13, 2026

మండలం నామవరం గ్రామంలో VHSND - కార్యక్రమం అంగన్వాడి సెంటర్లో నిర్విహించడం.

calendar_today September 26, 2024
person meenewstelugu

మండలం నామవరం గ్రామంలో VHSND - కార్యక్రమం అంగన్వాడి సెంటర్లో నిర్విహించడం.

మీ:: న్యూస్ ప్రతినిధి  మోతె మండలం నామవరం గ్రామంలో VHSND - కార్యక్రమం అంగన్వాడి సెంటర్లో నిర్విహించడం.ఈ ఇట్టి కార్యక్రమానికి మోతె PHC డాక్టరు నాగరాజు గారు, sam mam పిల్లల కు ఆరోస పరీక్షి లు జరిపించి, బరువులు, ఎత్తులు చాసి వారికి సరియైన పోషణ అందేలా, సలహాలు సూచానాలు ఇవ్వడం జరిగినది, వైద్య పరిక్షల కొరల NRC సెంటర్ పంపించడానికి తల్లలకు కలలు, అవగారూణ కల్పించి వారి బరువులు, ఎత్తులు చూసి తీవ్ర లోపపోషణకు గురి అయిన పిల్లలు మంచి మెరుగైన వైద్య సహాయం చేయుటకు ఆరోగ్య కేంద్రం కు పంపించి సరైన పోషకంతో కూడిన చికిత్స అందించడానికి తల్లులకువివరించి చెప్పడం జరిగినాది. డాక్టర్ నాగరాజ మా శిబ సంక్షేమ్ శాఖ తరుపిన చినెలల - ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO) (వి. వాణి మేడమ్ సూపర్ వైజర్ జ్యోతి మేడమ్, ANM.J. అలివెలు ANM-2 = రాధిక అంగన్వాడి టీచర్స్ రోజా,సిద్దమ్మ, పార్వతి, శాంతి, రజిత, ఆశాలు-జానకమ్మ లింగమ్మ, ఆశాబేగం 2 పాల్గున్నారు. ఆయాలు,- గురువమ్మ, లలత