schedule Wednesday, June 17, 2026

జోరుగా ఎర్ర రాయి దందా

calendar_today September 20, 2024
person meenewstelugu

జోరుగా ఎర్ర రాయి దందా

జహీరాబాద్ నియోజకవర్గం లొ జోరుగా ఎర్ర రాయి దందా

  నియోజకవర్గం పలు మండలాల్లో అక్రమంగా ఎర్ర రాయి తవ్వకాలు

 సహజ వనరులను దోచేస్తున్న అక్రమదారులు

 పలువురు అధికారుల అండ దండలతో జోరుగా ఎర్ర రాయి వ్యాపారం 

చోద్యం చూస్తున్న మైనింగ్ రెవిన్యూ అధికారుల

 

మీ:: న్యూస్ ప్రతినిధి జహీరాబాద్ ప్రాంతంలో సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నయి వాల్టా చట్టాన్ని ఖేతకర్ చేస్తూ రెవిన్యూ బుగర్బాగనుల శాఖ నుంచి అనుమతులు పొదకుండానే రాత్రి పగలు భూమి లోపల నుండి ఎర్ర రాయిని త్రవి బయటకు తీసి జహీరాబాద్ కోహీర్ మొగుంపల్లి జహీరాబాద్ నియోజకవర్గంతదితర గ్రామాల్లో.పాటు ఇతర ప్రాంతాలకు ఎర్ర రాయి ని అక్రమంగా లారీలు ట్రాక్టర్ లతో తరలిస్తున్నపటికి సంబంధిత శాఖల అధికారులు స్పందికపొడంతో దాగి ఉన్న ఆంతర్యం మేమిటని జహీరాబాద్ ప్రాంతం ప్రజలు ప్రశ్నిస్తున్నారు సహజ సిద్దమైన పచ్చని చెట్లని తొలగించి వందల కొద్ది టన్నుల ఎర్ర రాయిని భూమిలో నుండి అక్రమంగా బయటికి తీస్తున్న ఎర్ర రాయి విక్రయ మాఫియా నిర్వాకం మూలంగా పర్యావరణ నికి ముప్పు ఏర్పడే ప్రమాదం లేకపోలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అటవీశాఖ శాఖ అధికారులు కొందరు అప్పుడప్పుడు అడపా దడప ఎర్ర రాయి కోసే గనుల వద్దకు వెళ్లి నామ మాత్రంగా రాయి తరలిస్తున్న చిన్న సైజు వాహనానలను స్థానిక సంస్థలకు ప్రజా ప్రతినిధులుకు అప్పగించి ఆ తరువాత కేవలం మూడు నాలుగు వేల రూపాయలు నామ మాత్రపు జరిమానా విధించి స్వాధీనం చేసుకున్న వాహనాలను వదిలేస్తునట్టు సమాచారం సంబంధిత అధికారులు చూసించుడనట్టువ్యవహరించడంతో ఎర్ర రాయి వ్యాపారస్థుల ఆగడలు రోజురోజుకు పెరిగిపోతూనే వున్నాయి ఇట్టి ఉదాంతం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రకృతి ప్రసాదించిన సహజసిదమైన సంపదను అక్రమంగా సొమ్ము చేసుకొంటున్న ప్రవేట్ వ్యక్తులకు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారుల వత్తాసు పలుకుతూనట్టు సర్వత్ర ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి నియోజకవర్గం లోని మొగుడుంపల్లి మండలం విట్టు నాయక్ తాండ పాడియల్ తాండ జాడి మల్కాపూర్ మండలం లోని గణేష్ పూర్. జహీరాబాద్ మండలం లోని కశింపూర్ కోహీర్ మండలం లోని పిచ్చేరాగడి తాండ పైడిగుమ్మల్ గ్రామ శివారులో గల భూములో.దామాస్థాపురంకు జాజిగుబడి తాండ నాగిరెడ్డి పల్లికి చెందిన కొందరు వ్యక్తులు యంత్రలను ఉపయోగించి ఎలాంటి అనుమతులు లేకుండానే వెలికి తీసిన రాయిని అక్రమంగా ఇతర ప్రదేశాలకు తరలించి భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు మీ న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్ సెల్ 9000754024