schedule Wednesday, June 17, 2026

మృతుని కుటుంబాని పరామర్శించిన మాజీ మంత్రి  

calendar_today September 19, 2024
person meenewstelugu

మృతుని కుటుంబాని పరామర్శించిన మాజీ మంత్రి  

 ----వారి నివాసనికి వెళ్లి కుటుంబం ఓ దార్శన మంత్రి 

మీ::(న్యూస్ ప్రతినిధి)     తాండూర్ పట్టణానికి చెందిన సయ్యద్ ముజూర్ పాపా వారి అన్నగారైన సయ్యద్ అన్వర్ పాప మరణించన విషయాాన్ని తెలుసుకుని ముషీద్ దర్గా సమీపంలో  ఉన్న వారి వెళ్లి     కుటుంబ సభ్యులను పరామర్శించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ  సానుభూతి తెలిపారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి  ఈ కార్యక్రమంలో      మాజీ మంత్రి తో పాటు కాంగ్రెస్ పార్టీ మాజీ జడ్పీటీసీ దారసింగ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉత్తమ్ చంద్, మున్సిపల్ కౌన్సిలర్ మన్నపురం రామకృష్ణ, తాటికొండ పరిమల్ గుప్తా మాజీ మున్సిపల్ కౌన్సిలర్, సయ్యద్ జూబైర్ లాల, బీదర్ రాజశేఖర్, అబ్దుల్ ఖవి, బిర్కట్ రఘు, సిద్ధూ పంతులు, ఫజల్ గఫుర్ పాషా ఖయ్యుమ్ అత్తర్ అదాం ఖాన్ షుకూర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు