schedule Wednesday, June 17, 2026

వినాయక శోభయాత్రలు డీజే లకు అనుమతి లేదు

calendar_today September 15, 2024
person meenewstelugu

వినాయక శోభయాత్రలు డీజే లకు అనుమతి లేదు

 స్థానిక యస్. ఐ. యాదవేంద్ర రెడ్డి

మీ:: న్యూస్ ప్రతినిధి 

మోతే మండల పరిధిలోని వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసిన కమిటి సభ్యులకు, వినాయక చవితి కమిటీలకు పలు సూచనలు,సలహాలు ఏమనగా, డి. జే.లకు అనుమతి లేదని, కరెంటు,నీటి విషయములో జాగ్రత్తగా ఉండాలని, త్రాగే నీటిలో విగ్రహాలను నిమజ్జనం చేయకూడదు అని, నిమజ్జనం చేసే సమయంలో పిల్లలు పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలి అని వినాయక నిమ్మజ్జన ఉత్సవాలు ప్రశాంతముగా జరుపుకోవాలని ఎవరికి ప్రాణ నష్టం గాని, ఆస్తి నష్టం జరుగకుండా చూచుకోవాలని మోతే యస్. ఐ. యాదవేంద్ర రెడ్డి పత్రిక ప్రకటనలో తెలిపినారు.