మీ:: న్యూస్ అక్టోబర్ 18..తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మోతె మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికుల నుండి యూనియన్ సభ్యత్వ రుసుము తీసుకున్నారు. గ్రామపంచాయతీ కార్మిక సంఘం మండల అధ్యక్షులు బొమ్మగాని వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు పొడపంగి లక్ష్మీనారాయణ, అన్ని గ్రామాల కార్మికులు ఉన్నారు