బారసాల కార్యక్రమానికి హాజరైన మండల పార్టీ అధ్యక్షులు కీసర

Uncategorized మోతే సూర్యాపేట

బారసాల కార్యక్రమానికి హాజరైన మండల పార్టీ అధ్యక్షులు కీసర

 మీ న్యూస్ మోతే మే 17::::మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామ సర్పంచ్ కోల లింగయ్య గౌడ్.మనుమరాలు ఫంక్షన్లో పాల్గొని చిన్నారి ఆశీర్వదించిన మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసరసంతోష్ రెడ్డి కోలా రవి. కారింగుల జానయ్య. కోల ఉపేందర్. గురవయ్య. గ్రామ యూత్ అధ్యక్షులు కోల అక్షయ్ గౌడ్. కోల సతీష్. గుణగంటి వెంకన్న. కోలా వెంకట్రామ నరసయ్య. కోల నరసయ్య. కోల శ్రీను. కా రింగుల రవి. కోల రవీందర్ గౌడ్. తదితరులు పాల్గొన్నారు