అడ్డగూడూరు మండల కేంద్రం నుండి మంగమ్మగూడెం వెళ్లే రహదారిపై (యేన గుండ్లు)

Uncategorized తెలంగాణ సూర్యాపేట

అడ్డగూడూరు మండల కేంద్రం నుండి మంగమ్మగూడెం వెళ్లే రహదారిపై (యేన గుండ్లు)

మీ: న్యూస్ అడ్డ గూడూరు ప్రతినిధి శివ నవీన్

దగ్గర రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షం, గాలికి పెద్ద వృక్షం మొదలుతో సహా కూలిపోయి రోడ్ పై పడటంతో వాహనాలకు వెళ్ళడానికి వీలులేక ప్రయాణికులు ఇబ్బందితో దాదాపు 2గంటలు సమయం అక్కడే నిలిచిపోవడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీస్ బృందం మరియు అడ్డగూడూర్ యువకులు కలసి ఆ యొక్క చెట్టును డోజర్ సహాయం తో పూర్తిగా తొలగించి ప్రయాణికులకు అంతరాయం లేకుండా చేయడం జరిగింది.ఈ కార్యక్రమoలో హెడ్ కానిస్టేబుల్ రామ నర్సయ్య  విద్యార్థి నాయకులు బాలెంల అరవింద్ కానిస్టేబుల్స్ రజినీకాంత్, శ్రీనివాస్, పవన్  విద్యార్థి నాయకులు డప్పు గోపి,రిటైడ్ టీచర్ బైరెడ్డి రాంరెడ్డి,గ్రామ కార్యదర్శి నరేష్ ,,గ్రామస్థులు గూడెపు బాబు,, బాలెంల సోమయ్య,ఏడ్ల మల్లయ్య,ఏడ్ల వెంకటయ్య,డప్పు పరమేష్,పయ్యావుల మాత్యగిరి, సాయి, నరేష్,మణిందర్, రాకేష్, రాంబాబు, గ్రామ పంచాయతీ సిబ్బంది బాలెంల మల్లయ్య, నాగులాపెల్లి బీరప్ప, బోడ చంద్రయ్య వివిధ గ్రామ ప్రజలు ఉన్నారు