మీ న్యూస్ ప్రతినిధి జూన్ 30:>సూర్యాపేట జిల్లా కేంద్రంలోని హాస్పిటల్ నిర్లక్ష్యం ప్రాణం తీసిన ఘటన చోటుచేసుకుంది జిల్లా కేంద్రంలోని ప్రేమ చిన్న పిల్లల హాస్పిటల్ లో వైద్యుల దౌర్జన్యం వల్ల తమ మూడు నెలల బాబు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉధృతి కత వాతావరణం నెలకొన్నది. వివరాలకు వెళితే తుంగతుర్తి మండలం గుడి తండా కు చెందిన జాటో జలంధర్ మనిషాల దంపతులకు కుమారుని ప్రేమ హాస్పటల్లో అడ్మిషన్ చేశారు. కుమారుని ఆరోగ్యాన్ని పరిశీలించిన డాక్టర్ నిలకడ ఉందని కుటుంబ సభ్యులకు తెలిపారు. రెండు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత మా కుమారుని ఆరోగ్యం క్షేనిచిందాన్ని డాక్టర్ చెప్పడంతో ఆస్పత్రి వద్ద తల్లిదండ్రులు ఆందోళనలా దిగిన కుటుంబ సభ్యులు హాస్పిటల్స్ సిబ్బంది కుటుంబ సభ్యుల మధ్య పెద్ద ఆందోళన కావడంతో అక్కడికి వచ్చిన కొందరు సిబ్బందికి వారి పెనుగులాటలో సిబ్బందికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించిన తోటి సిబ్బంది మాకు న్యాయం కావాలంటూ ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగిన కుమారుని కుటుంబ సభ్యులు.
మీ 31 న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్