సిరికొండ గ్రామంలో నివాళులర్పించిన మోతే మండల పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి 

Uncategorized మోతే సూర్యాపేట

సిరికొండ గ్రామంలో నివాళులర్పించిన మోతే మండల పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి 

 మీ న్యూస్ ప్రతినిధి జూన్ 6:-మోతే మండలం సిరికొండ గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన స్వర్గీయ అక్కనపల్లి నాగయ్య మరియు మొరిశెట్టి భారతమ్మ చిత్రపటాలకు నివాళి అర్పించి అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ఇట్టి కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి. గ్రామ శాఖ అధ్యక్షులు నందిగామ కృష్ణారెడ్డి. సతీష్ బాబు. వెంకట్ రెడ్డి. మల్సర్. మహమ్మ. సతీష్. కొమరయ్య. మంగయ్య. రాములు. కోటయ్య. శ్రీను కుమార్. హర్షద్. కాసిం. కార్యకర్తలు పాల్గొన్నారు