భానోతు వివాహ మహోత్సవంలొ పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ 

Uncategorized మోతే సూర్యాపేట

భానోతు వివాహ మహోత్సవంలొ పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ 

 

 మీ న్యూస్ ప్రతినిధి మే 9::మోతె మండలం లాల్ తండా గ్రామానికి చెందిన సర్పంచ్ బానోతు ఉమారాణి వెంకన్న గార్ల కుమార్తె వివాహ మహోత్సవంలో మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలోBRS మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్ జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు మాజీ ఎంపీపీలు ఆర్ లింగారెడ్డి, ఝాన్సీ శంకర్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శి మద్ది మధుసూదన్ రెడ్డి, మండల నాయకులు పలుసు మల్సూరు, ఆయా గ్రామాల సర్పంచులు పొనుగోటి నరసింహారావు, కోటేష్, ఎంపీటీసీలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.