మనసున్న మహారాజు ఆర్సి గౌడ్

తాండూర్ మల్కాపూర్ రాజాకియం వికారాబాద్

మనసున్న మహారాజు ఆర్సి గౌడ్

 ⏩::అందుబాటులో లేకపోయినా సాయం అందించిన ఆర్సి గౌడ్ 

 ⏩::మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన యువసేన సభ్యులు గ్రామ ప్రజలు

తాండూర్ రూరల్ : మీ న్యూస్ ప్రతినిధి:: తాండూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన మధికంటి పెద్ద ఉషేనప్ప ఆకాలంగ మృతి చెందినారు ఇట్టి విషయాన్ని తెలుసుకున్న ఆర్ సి గాడ్ యువసేన సభ్యులు తాండూర్ మండల బీ.ఆర్.ఎస్ పార్టీ బీ.సి సెల్ అధ్యక్షుడు ఆర్.సి గౌడ్ కు తెలుపగా, తాండూర్ మండల బీ.ఆర్.ఎస్ పార్టీ బీ.సి సెల్ అధ్యక్షుడు ఆర్.సి గౌడ్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆర్.సి గౌడ్ అందుబాటులో లేకపోవడంతో ఉషేనప్ప అంత్యక్రియలకు ఆర్థిక సహాయంగా 5000/- రూపాయలు మల్కాపూర్ గ్రామ పెద్దలు యువ నాయకులు ఆర్.సీ గౌడ్ యువసేన సభ్యుల చేతుల మీదుగా మృతుని కుటుంబ సభ్యులకు సభ్యులకు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్సి గౌడ్ యువసేన సభ్యులు గ్రామ పెద్దలు మృతుని కుటుంబ సభ్యులకు   తదితరులు పాల్గొన్నారు.