మీ న్యూస్ ప్రతినిధి::భవన నిర్మాణరంగం మోతే మండలంలో మేడే వేడుకలు జరిగాయి ఇట్టి కార్యక్రమానికి వచ్చేసిన కార్మిక సోదరీ సోదరీమణులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ పెండింగ్ క్లైమేను వెంటనే పరిష్కరించాలి రెనివల్ కార్డులను వెంటనే రెన్యువల్ చేయాలి కొనియాడారు అలాగే నాలుగు లేబర్ కోడ్లను తొలగించాలని కోరుతూ మరియు వచ్చే సంవత్సరం నుండి ప్రతి పల్లెలో మేడే జెండాలు జెండాలను ఎగరవేయాలని మన మేడే పండుగను ఘనంగా చేయాలని కోరారు మండల అధ్యక్షులు ఒగ్గు సైదులు ఉపాధ్యక్షులు గట్టు శ్రీనివాసు కంకణాల అంజి సహాయ కార్యదర్శి కట్ల రమేష్ కోశాధికారి మహిళా అధ్యక్షురాలు రావుల మంజుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు