నిరుద్యోగ యువతీ యువకులకు సోలార్ ఉచిత శిక్షణ.

Uncategorized తాండూర్ లైఫ్ స్టైల్ వికారాబాద్

నిరుద్యోగ యువతీ యువకులకు సోలార్ ఉచిత శిక్షణ.

⏩::ఉచిత శిక్షణ కోర్సులకు అర్హత పదో తరగతి పాసై చదువుకున్న విద్యార్థులు మాత్రమే 

⏩:: 24 ఫిబ్రవరి నుంచి 23 మార్చ్ వరకు మాత్రమే 

 మీ న్యూస్ ప్రతినిధి::తాండూర్ లో సోలార్ ఉచిత శిక్షణ.పీపుల్స్ ట్రీ ఫౌండేషన్ పాస్వర్డ్ బై “సెంబ్కార్ప్” ఈ కంపెనీ సోలార్ ఉచిత శిక్షణ ఇవ్వనుంది నిరుద్యోగ యువతీ యువకులకు ప్రతి ఒక్కరికి స్కిల్ ఇండియా కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ఉచిత శిక్షణ కోర్సులు నిర్వహించడం జరుగుతుంది. దీనికి అర్హత పదో తరగతి ఆపై చదువుకున్న విద్యార్థులు అమ్మాయిలు మరియు అబ్బాయిలకు గాని ఆహ్వానిస్తుంది వయసు 18 నుంచి 26 సంవత్సరాల లోపు వరకు మాత్రమే ఈ ట్రైనింగ్ కి అవకాశం కలదు ఇట్టి ఈరోజు 24 తేదీ నుంచి 23 మార్చ్ వరకు కొనసాగును కేవలం 30 రోజులు మాత్రమే ఈ శిక్షణ ఉండను ప్రత్యేకంగా ముఖ్య అతిథులు ఎస్సై సజీడ్ ప్రత్యేకించి ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి లైఫ్ణ్యత విలువలు ఈ రోజుల్లో చాలా అవసరం అని చెప్పుకొచ్చారు ఇదే కాదు ప్రతి ఒక్కరు అన్నిట్లో రాని రంగాలలో రాణించాలని సొంత కాళ్లపై వారిపై వాళ్లకు దృఢమైన సంకల్పంతో నిల్చోవాలని విద్యార్థి విద్యార్థులకు ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చే ప్రతి కోర్సుని నేర్చుకోండి మీ సొంత కాళ్ళ పైన మీరు నించోవాలని కోరారు  ఏఎస్ఐ అంభదాస్  మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త అమ్మాయిలకు అబ్బాయిలకు జాగ్రత్త వహించాలని తెలియజేయుట ఏమనగా మీరు ధైర్యంగా ఏమున్నా మాతో చెప్పులని చెప్పవచ్చారు. ఈ కార్యక్రమంలో కంపెనీ మేనేజ్మెంట్ టీం రవికుమార్ సభ్యులు సోలార్ ప్లాంట్ అలాగే పీపుల్ ట్రీ ఫౌండేషన్ డైరెక్టర్స్ రెహమాన్ పద్మనాభ రెడ్డి ఏఎస్ కంప్యూటర్స్ సంస్థ ఆర్గనైజర్ ఇన్చార్జ్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.