ఘనంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 75 వ జన్మదిన వేడుకలు 

Uncategorized పుట్టినరోజు వేడుకలు మోతే రాజాకియం సూర్యాపేట

ఘనంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 75 వ జన్మదిన వేడుకలు 

మీ న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 19::మోతే మండలం విభాలాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర వాణిజ్య విభాగం మాజీ ప్రధాన కార్యదర్శి కోడె వాసుదేవరావు గారి ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరిపారు కేక్ కటింగ్ చేసి పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ కార్యదర్శి బయ్య నారాయణ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ప్రజాసేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు