కోట మైసమ్మ గుడి పునప్రారంభం

Uncategorized నల్లగొండ మోతే సూర్యాపేట

కోట మైసమ్మ గుడి పునప్రారంభం

మీ న్యూస్. మోతే రిపోర్టర్ జనవరి 10::: మోతే మండలం రావి పహాడ్ గ్రామంలో కోట మైసమ్మ గుడి పూనా నిర్మాణం చేయుటకు గ్రామ పెద్దలు పందిళ్ళ పల్లి రామచందర్రావు మొదటి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కోట అప్పారెడ్డి పందిళ్ళపల్లి రంగారావు కాసర్ల పాండు రెడ్డి కోట రెడ్డి మందడి రెడ్డి కేతిరెడ్డి గోపయ్య కోటరెడ్డి కాసర్ల నారాయణరెడ్డి అక్కెనపల్లి రవీంద్ర చారి కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి మామిడి శీను ఆడేపు ఆంజనేయులు కోట శేఖర్ రెడ్డి కొత్తపల్లి రాంరెడ్డి అక్కినపల్లి ఈశ్వరయ్య గుడి నిర్మాణానికి సంబంధించిన గ్రామ స్తులు విరాళాదారుల సహకారం అందించాలని గుడి నిర్వాహకులు కోట అప్పారెడ్డి నిర్మాణం పూర్తి చేసి భక్తులు సేవలో గుడిని అందుబాటులో తీసుకురావాలని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో రావిపాడు గ్రామ ప్రజలు పాల్గొన్నారు