జహీరాబాద్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ భక్త మార్కండేశ్వర మందిర ప్రాంగణంలో పద్మశాలీలు అందరూ ప్రతి ఇంటి నుండి బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొని తమ తమ బతుకమ్మలను అందంగా పేర్చి తీసుకొని వచ్చి బతుకమ్మ సంబరాలలో పాల్గొని దిగ్విజయం చేశారు .ఇట్టి బతుకమ్మల లో అందంగా పేర్చుకొని వచ్చిన వారికి ప్రథమ ,ద్వితీయ తృతీయ బహుమతులు ప్రధానం చేశారు .ప్రతి బతుకమ్మకు కూడా ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి పద్మశాలి సంఘం అధ్యక్షులు గడ్డం జనార్దన్ జిల్లా మహిళా నాయకురాలు కొండ వసంత పండాల సుప్రియ కళావతి శ్యామల పెగడ జ్యోతి అప్పం సువర్ణ మరియు పద్మశాలి సంఘంప్రధానకార్యదర్శి కర్దాస్ మనోహర్ ,నాందేవ్ కనుకుంట్ల నర్సింలు, పగిడిమర్రి రాములు నేత, దోమల పండరి, జట్ల శివకుమార్,ఒగ్గు విట్టల్, సగ్గం విట్టల్, మరెల్లి వెంకటయ్య , కొండా శివరాజ్ ,గూడ జగన్ ,కోస్గి ప్రభు,గద్దె వెంకటేశం,ఇంజమూరి మల్లేశం, గుజ్జరి రాందాస్, కర్దాస్ పవన్ కుమార్,మాడిశెట్టి జగదీష్, అరిగే అంజన్న, మేనేజర్ నీలి రాజేష్ కుల బాంధవులు గడ్డం గోపాల్,బూసరాజు, అప్పం సురేందర్ ,ఎ లుగొండ నవీన్, ఎన్నం ప్రభాకర్ , అప్పం శ్రీకాంత్,గద్దె నరసింహులు, కర్దాస్ నవీన్ ,నామాల సునీల్ తదితరులు పాల్గొన్నారు