మీ న్యూస్ ప్రతినిధి::మూర్తి మండలం కూడలి గ్రామానికి చెందిన బానోతు సామ నాయక్ కుమార్తె వివాహ వేడుకలు పాల్గొని నూతన వధూవరుని ఆశీర్వదించిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవించారు కార్యక్రమంలో గ్రామ నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు