అనంతరం హైస్కూల్లో 2002 2003 బ్యాచ్ వాళ్లు ఆర్థిక సాయం అందజేత
మీ న్యూస్ ప్రతినిధి::పెన్బహాడ్ మండలం అనంతారం హైస్కూల్ నందు 2002 -2003, పదవ తరగతి క్లాస్మేట్ గుణగంటి జనార్ధన్ దిశ దిన కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబానికి భరోసాగా ఉండటమే కాకుండా వారి పిల్లల పేరు మీద 32 వేల రూపాయలు పోస్టర్ డిపాజిట్ చేస్తామని అలాగే పిల్లలకు చదువులకు సంబంధిత అనంతరం హై స్కూల్ 2002 2003 బ్యాచ్ తరపున ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగినది యొక్క కార్యక్రమంలో సామ సైదిరెడ్డి. రామ్ రెడ్డి. వెంకటేశ్వర్లు. రవి. వెంకన్న. శంకర్. సంధ్య. కవిత. షేక్ బేగం. నాగలక్ష్మి. జానీ పాషా. మున్నా. సైదులు. గోగుల నాగరాజు. నిర్మల. యాదమ్మ. తదితరులు పాల్గొన్నారు