రహదారి పూర్తిగా బురద మయం

Marpally Uncategorized రంగారెడ్డి వికారాబాద్

రహదారి పూర్తిగా బురద మయం

పెద్దపూర్ మాలసోమారం. యాచారం వెళ్లే

మర్పల్లి మండలం రోడ్లు బాగుపడేది ఎప్పుడు 

మీ న్యూస్ మర్పల్లి ప్రతినిధి రాజ్ కుమార్ 

బురదమయంగా పెద్ద పూర్. మాలసోమారం

 గ్రామాలు…..వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పెద్దపూర్ మాలసోమారం. యాచారం వెళ్లే రహదారి రోడ్డు. పూర్తిగా బురద మయంగా మారిపోయింది చినుకు పడితే మూడుగ్రాలకు వేలే రోడ్డు పరిస్థితి దారుణంగా మారినాయి నిత్యం రద్దిగా వుండే రోడ్ల పరిస్థితి చిన్న చెరువు ను తలపిస్తున్నాయి రోడ్డు నిండా నీరు నిండడంతో.రోడ్డుపై. ప్రయాణం ప్రాణాలతో చెలగాటం అదేవిదంగా విధంగా ఉంది గుంతలెక్కడో రోడ్డు ఎక్కడో తెలియక ప్రయాణికులకు చాలా ఇబ్బంది పడుతున్నారు పది నుండి ఇరవై నీనిముషాలు ప్రయాణం చేయవసిన రోడ్డు గంట్టల తరబడి ప్రయాణం చేయవలసి వస్తుంది ఇప్పటికి . రోడ్డుపైన బురదలో జారీ వాహనల. పైనుండి. రోడ్డు పై పడుతున్నారు ఇంకా చిన్న వాహన దారుల పరిస్థితి దారుణంగా వుంది రోడ్డు పైన వెళితే పెద్ద వాహనాలు వెళుతుంటే గుంతలో వున్న నీరు ద్వీచక్ర వాహన దారులపై పడుతుంది రోడ్ల.పరిస్థితితులు ఆధ్వణంగా ఉండంతో. ప్రయాణికులు నాన్న తన్ టలు పడుతున్నారు వెంటనే అధికారులు స్పందించి ఈ గుంతలు చెరువుల నిండిన రోడ్లని బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు