ఖబర్దార్ కేటీఆర్ బోరు అదుపులో పెట్టుకొని మాట్లాడ.

Uncategorized తెలంగాణ రాజాకియం సూర్యాపేట

ఖబర్దార్ కేటీఆర్ బోరు అదుపులో పెట్టుకొని మాట్లాడ.

 

⏩::కాంగ్రెస్ నాయకులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుక చీరేస్తాం 

 

⏩::అధికారం కోల్పోయి మతిభ్రమించి మాట్లాడుతున్నావ్

 

⏩::పిసిసి అధికార ప్రతినిధి చకిరం రాజేశ్వరరావు 

 

⏩::పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంపీ అజాద్ అలీ 

 

⏩::మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ 

⏩::మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్కోల రవీందర్ గౌడ్ 9640659560 మార్చి 20 

మీ న్యూస్ ప్రతినిధి::సూర్యాపేట జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ రథోత్సవాల సన్నాయిక సమావేశానికి సూర్యాపేటకు వచ్చిన కాంగ్రెస్ నాయకులపై ఇష్టం వచ్చి మాట్లాడు తున్నావు ఖబర్దార్ కేటీఆర్ నోరు అదుపులోకి పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అన్నారు. గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం లో రాష్ట్ర అధికార ప్రతినిధి చకిరం రాజేశ్వరరావు మాట్లాడుతూ పది సంవత్సరాల మంత్రిగా పనిచేసే నీవు హుందాగా మాట్లాడాల్సింది పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావ్. మేం తలుచుకుంటే నీ కంటే ఎక్కువ భాష మాట్లాడొచ్చు ప్రజలు అన్ని గమనిస్తున్నారు. అధికారం పోయి నీవు మతిభ్రమించి మాట్లాడుతున్నావు ప్రజాస్వామ్యంలో హుందాగా ఉండాలని సూచిస్తున్నావు లేకపోతే నీ కంటే ఎక్కువ మేము మాట్లాడగలమని హెచ్చరించారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం. చివ్వెంల మండల కాంగ్రెస్ అధ్యక్షులు దారావత్ వీరన్న నాయక్. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్. జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి రుద్రంగి రవి. నాగుల వాసు. బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తంగేళ్ల కర్ణాకర్ రెడ్డి. పట్టణ ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడు రెబల్ శ్రీను. పట్టణ కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు. జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ చీప్ ఆలేటి మాణిక్యం. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఊట్కూరి దివ్య. యువజన కాంగ్రెస్ నాయకులు సిరివెళ్ల శబరి నాథ్. జిల్లా సేవాదళ్ మహిళా అధ్యక్షురాలు కేతిరెడ్డి శకుంతల. పట్టణ కాంగ్రెస్ నాయకులు సంజయ్. పిడమర్తి శంకర్. మహేష్ తదితరులు పాల్గొన్నారు