మీ న్యూస్ మార్చి 12::సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ప్రమాణ స్వీకారం మహోత్సవంలో మార్కెట్ చైర్మన్ మాట్లాడుతూ మార్కెట్లో రైతులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని రైతుల సమస్యల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రైతులందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తాము త్వరలో సూర్యాపేట మార్కెట్లో అగ్రికల్చరల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాం అలాగే మార్కెట్లో పెద్ద ఎత్తున అభినందన సభ కూడా నిర్వహిస్తాం. సీనియర్ నాయకులు హనుమంత్ కలిగిన వారితో మార్కెట్లో పార్క్ వరకు ఏర్పాటు అయింది మార్కెట్ పాలకవర్గ ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి. తుమ్మల నాగేశ్వరరావు. ఎంపీ రఘువీర్ రెడ్డి లోతోపాటు పెద్దలు కుందూరు జానారెడ్డి. ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. పెద్ద ఎత్తున మార్కెట్ చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు గజమాలతో సత్కరించి అభినందించడం జరిగినది ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..