కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

Uncategorized కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ జహీరాబాద్ రాజాకియం

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

 

21వ వార్డ్ కౌన్సిలర్ మొహమ్మద్ అక్రమ్ చేతుల మీదగా షాదీ ముబారక్ చెక్కును అందించారు

 

::పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్ సమక్షంలో చెక్కులు పంపిన్ని 

 

మీ న్యూస్ ప్రతినిధి ఎండి. ఖలీల్ ఏప్రిల్ 15జహీరాబాద్:::తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కల్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులను పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్ సమక్షంలో జహీరాబాద్ నియోజకవర్గం 21వ వార్డ్ కౌన్సిలర్ మొహమ్మద్ అక్రమ్ చేతుల మీదగా షాదీ ముబారక్ చెక్కును అందించారువార్డు సభ్యురాలు లబ్ధిదారులకు జహీరాబాద్ ఎస్వి ఫంక్షన్ హాల్ లో చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జాంగిర్ ఖురేసి. మున్సిపాలిటీ చైర్మన్. వైయస్ చైర్మన్ కౌన్సిలర్లు వేరేవాడు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు