నూతన వధూవరులను ఆశీర్వదించిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి 

Uncategorized నల్లగొండ మోతే రాజాకియం సూర్యాపేట

నూతన వధూవరులను ఆశీర్వదించిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి 

 

 

 మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 11 :: మోతే మండలం సిరికొండ గ్రామానికి చెందిన కిసాన్ సెల్ కోఆర్డినేటర్ రాష్ట్ర ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి కుమార్తె వివాహానికి శ్రీజ రెడ్డి ఘన రోహిత్ రెడ్డి వివాహానికి బుధవారం రోజున హైదరాబాద్ నగరంలోని సమీర్పేటలోని సప్త కన్వెన్షన్ హాల్లో వివాహానికి ముఖ్య అతిథులుగా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ యొక్క కార్యక్రమాలలో మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి మాజీ జెడ్పిటిసి పందిళ్ళ పుల్లారావు కర్ణాకర్ రెడ్డి మాజీ ఎంపీపీలు మాజీ కోదాడ నియోజకవర్గ మాజీజడ్పిటిసిలు మాజీ సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు యూత్ అధ్యక్షులు బంధుమిత్రుల అధిక సంఖ్యలో పాల్గొని ఆశీర్వదించడం జరిగినది తదితరులు పాల్గొన్నారు