కౌండిన్య గౌడ సంఘం జిల్లా కార్యదర్శి గా చింతలపాటి రవి

Uncategorized రాజాకియం సూర్యాపేట

కౌండిన్య గౌడ సంఘం జిల్లా కార్యదర్శి గా చింతలపాటి రవి

 

మీ న్యూస్ సూర్య పేట్ ప్రతినిధి కోల రవీందర్ గౌడ్

మోతె: మండల పరిధిలోని అన్నారి గూడెం గ్రామానికి చెందిన చింతలపాటి రవి కౌండిన్యం గౌడ సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి జాతీయ వ్యవస్థపాక అధ్యక్షులు & ప్రముఖ న్యాయవాది K. L. N ప్రసాద్ గౌడ్ చేతులు మీదుగా నియమాక పత్రం అందుకున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా K. L. N. ప్రసాద్ మాట్లాడుతూ పదవులు తీసుకున్నవారు గౌడ సమాజానికి మేలు జరిగే పనులు చేయాలనీ సంఘం అభివృద్ధి కి తొడ్పాటు అందిచాలని కోరారు ఈ సందర్బంగా చింతలపాటి రవి గౌడ్ మాట్లాడుతూ కౌండిన్య గౌడ సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి గా నియమించినందుకు  సంఘం అధ్యక్షులు K. L. N ప్రసాద్ ధన్యవాదములు తెలుపుతూ అనంతరం మాట్లాడుతూ కౌండిన్య గౌడ సంఘం అభివృద్ధి కొరకు తన వంతుగా  పాత్ర పోషిస్తా అని గౌడ కుల సంఘం సమస్యల పరిస్కారం లో ముందు ఉంటానని తెలిపారు.