అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పరామర్శచిన్న అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి
మీ న్యూస్ ప్రతినిధి మండల కేంద్రంలో గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సింగిల్ విండో డైరెక్టర్ సామ ప్రభాకర్ రెడ్డి మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి పరామర్శించి అనంతరం యోగక్షేమాలు అడిగి త్వరగా కోలుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మోతె మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెలుగు వీరన్న, గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.