ఎమ్మార్పీఎస్ విజయోత్సవ సభ

Uncategorized నల్లగొండ రాజాకియం సూర్యాపేట

ఎమ్మార్పీఎస్ విజయోత్సవ సభ

 

మీ న్యూస్ ప్రతినిధి 

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ సుమంగళి ఫంక్షన్ హాల్ లో జరిగే*టి ఎమ్మార్పీఎస్ ధర్మం గెలిచిన విజయోత్సవ సభను విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర కడపత్రం విడుదల చేయడం జరిగింది*

 టి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ,ఆదేశాల మేరకు టి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సిరిసనోళ్ల బాలరాజు మాదిగ నాయకత్వంలో ఈ సభను మాదిగ మాదిగ ఉపకులాలు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని టి ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్ మాదిగ పిలుపునిచ్చారు,ఈ కార్యక్రమంలో టి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాష పంగు సత్యం మాదిగ, రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి వెంకన్నమాదిగ,రాష్ట్ర నాయకులు ఒగ్గు వెంకన్న మాదిగ,సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు పాతకోట్ల రమేష్ మాదిగ, సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి వల్దాస్ శంకర్ మాదిగ,జిల్లా కార్యదర్శి మామిడి సైదులు మాదిగ, జిల్లా నాయకులు ములకలపల్లి కాటయ్య మాదిగ,నకరికంటి వెంకన్న మాదిగ,ఒగ్గు రాజు మాదిగ, నకిరెకంటి రవి మాదిగ, సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జ్ పిడమర్తి కమల్ మాదిగ, తుంగతుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ గంగాదేరి శ్రీనివాస్ మాదిగ, ఆత్మకూరు (ఎస్) మండల అధ్యక్షులు కొండ రవి మాదిగ, ఆత్మకూరు ఎస్ మండల ప్రధాన కార్యదర్శిఎడవెల్లి నాగేందర్ మాదిగ, పెన్ పహాడ్ మండల అధ్యక్షులు ఒగ్గు దేవయ్య మాదిగ, నకిరేకంటి రాంబాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు.