తాండూర్ పట్టణంలో నూతన ఏబీవీపీ కమిటీ ఏర్పాటు

Uncategorized తాండూర్ తెలంగాణ రాజాకియం వికారాబాద్

తాండూర్ పట్టణంలో నూతన ఏబీవీపీ కమిటీ ఏర్పాటు

తాండూరు పట్టణ అధ్యక్షులు నర్సిములు

 పట్టణ సెక్రటరీగా చేతన్ .

 మీ న్యూస్ ప్రతినిధి:::: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో తాండూర్ పట్టణంలో నూతన పట్టణ కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ హరీష్ రావు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థ ఏబీవీపీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ముందుండి కొట్లాడే సంస్థ ఏదైనా ఉందంటే అది ఏబీవీపీ మాత్రమే విద్యారంగ సమస్యలే కాకుండా దేశం కోసం ఎలాంటి సహాయం కావాలన్నా ఏబీవీపీ కార్యకర్తలు ముందుండి సహాయం చేస్తారు అని చెప్పారు తాండూరు పట్టణ అధ్యక్షులు గా నర్సిములు పట్టణ సెక్రటరీగా చేతన్ ఎన్నుకోవడం జరిగింది .

జాయింట్ సెక్రటరీ నగర సంయుక్తి కార్యదర్శులుగా 

1) మధుసూదన్ 2) విశ్వనాధ్ 3) యు కార్తీక్ 4) ఎం రాకేష్ 4) ఎం అక్షయ్.

నగర ఉపాధ్యక్షులు 1) సి. కార్తీక్. 2) ప్రవీణ్ చారి3) టి.శివ శంకర్ 4) మహేష్..

 మహిళా కన్వీనర్ గా

 స్పందన శ్రీలత విద్యార్థి శక్తి ఇన్చార్జి గా చేతన

తదితరులను ఎన్నుకోవడం జరిగింది