సీనియర్ న్యాయవాది మృతి 

Uncategorized చివ్వేంల సూర్యాపేట

సీనియర్ న్యాయవాది మృతి 

 

మీ న్యూస్ ప్రతినిధి::సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం వట్టి ఖమ్మం పహాడ్ గ్రామానికి చెందిన జట్టంగి వెంకటేశ్వర్లు యాదవ్ అకాల మరణాన్ని తట్టుకోలేక పోతున్నారు ఈయన సూర్యాపేట కోర్టులో సీనియర్ న్యాయవాది వట్టి ఖమ్మం పహాడ్ మాజీ సర్పంచ్ గా గొల్ల గట్టు జాతర దురాజ్పల్లి మాజీ ధర్మకర్తగా పనిచేశారు అనేక సేవలందించి . ప్రజల మమ కారం పొందిన వ్యక్తి ఎదిగిన వెంకటేశ్వర్లు గత 30 సంవత్సరాల నుండి సూర్యాపేట కోర్టులో అన్ని విధాలుగా సహకారలతో పేద ప్రజలకు సహకారాలు అందించిన వ్యక్తిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిగా పేరు ఉంది ఈయన మరణం గ్రామ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ఇతని పార్థివ దేహాన్ని వి కె పహాడ్ ఉంచుతున్నామని బంధుమిత్రులు తెలియజేశారు