మీ న్యూస్ ప్రతినిధి::జహీరాబాద్ పట్టణ పరిధిలోని పస్తాపూర్ ఎస్వీ కన్వెన్షన్ హాల్లో శనివారం వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సర్వీస్ వారి ఆధ్వర్యంలో కోలిండియా లిమిటెడ్ కంపెనీ సౌజన్యంతో శనివారం మహిళలకు 300 కుట్టు మిషన్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి కోల్ ఇండియా కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ సచిన్ వికాసం, అధ్యక్షులు కొత్త కాపు లక్ష్మారెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్ గంగాటి శుక్లవర్ధన్ రెడ్డి, ప్రాజెక్టు కోఆర్డినేటర్ కొత్త కాపు సురేందర్ రెడ్డి, రామచంద్ర రెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు