అయ్యప్ప స్వామిలు శబరిమల యాత్ర

Uncategorized అయ్యప్ప స్వాములు కోదాడ నల్లగొండ మునుగాల మోతే సూర్యాపేట

అయ్యప్ప స్వామిలు శబరిమల యాత్ర

 

 మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 19 :::: మండలంలోని సిరికొండ గ్రామంలో బుధవారం శివాలయంలో అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములు 41 రోజులు దీక్షలు పూర్తి చేసుకోని అయ్యప్ప స్వామి దర్శనార్థం శబరిమల యాత్రకు బయలుదేరుతుండగా వారి ఇరుముడి మహోత్సవం కాసర్ల నర్సిరెడ్డి గురుస్వామి, బోళ్ల కళింగ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు