జాతర వాల్ పోస్టర్  ఆవిష్కరణ 

Uncategorized నల్లగొండ లైఫ్ స్టైల్ సూర్యాపేట

జాతర వాల్ పోస్టర్  ఆవిష్కరణ 

 మీ న్యూస్ ప్రతినిధి ::మిర్యాలగూడ పట్టణం బీసీ బీసీ భవనంలో, లింగమంతుల స్వామి పెద్దగట్టు చైర్మన్, పోలేబోయిన నర్సయ్య యాదవ్ గారిని శాలువాతో సత్కరించడం జరిగింది, తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద రెండవ జాతర అని తెలియజేయడం జరిగింది, జాతర వాల్పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో డివిజన్ యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి మరియు బీసీ జేఏసీ కోకన్వీనర్ చేగొండి మురళి యాదవ్,, గౌరవ సలహాదారు గుండె బోయిన నాగేశ్వరరావు యాదవ్,బిజెపి నాయకులు బంటు సైదులు గారు, పబ్బతి కోటయ్య, , ch.వెంకటేశ్వర్లు యాదవ్ బీసీ జిల్లా కార్యదర్శి,,,,బీసీ జేఏసీ కో కన్వీనర్ దాస రాజు జయరాజు,తెలంగాణ యాదవ విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షుడు అంజి యాదవ్, యాదవ సంఘం నాయకులు , అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ నాయకులు, యువజన సంఘం నాయకులులింగరాజు, వెంకన్న,రాజు,బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు