చలో హైదరాబాద్ మాదిగల లక్ష డప్పుల తరలి రండి

Uncategorized తెలంగాణ నల్లగొండ మోతే రాజాకియం సూర్యాపేట

చలో హైదరాబాద్ మాదిగల లక్ష డప్పుల తరలి రండి

మోతే మీ న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 3 ::చలో హైదరాబాద్ ప్రతి ఒక్క మాదిగ బిడ్డలందరూ వేయి గొంతుకుల లక్షల డబ్బుల సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు చాట్ల మధు మాదిగ అన్నారు ఫిబ్రవరి 7 ఎమ్మార్పీఎస్ అధినేత మందా కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో జరగబోవుచుక్కలు లక్ష డబ్బులు దండోరా సాంస్కృతిక. మహా ప్రదర్శనను విజయవంతం మహిళలు మాదిగ సామాజిక వర్గాల పెద్ద ఎత్తున తరలివచ్చి హైదరాబాద్ దద్దరినీల సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను