ఉత్తమ ఏఎస్ఐగా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశించ పత్రం 

Uncategorized తెలంగాణ నల్లగొండ లైఫ్ స్టైల్ సూర్యాపేట

ఉత్తమ ఏఎస్ఐగా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశించ పత్రం 

 

మీ న్యూస్ ప్రతినిధి:::గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉత్తమ ఎఎస్సై గునగంటి వెంకన్న కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అనుకున్నారు. నా ఈ ప్రశంసా పత్రం అందుకోవడానికి సహాయ సహకారాలు అందించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.