మీ న్యూస్ ప్రతినిధి::::తుంగతుర్తి జనవరి 25 ,స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశలలో నేడు జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జాతీయ సేవా పథకం మరియు మండల రెవెన్యూ అధికారి ఆధ్వర్యం లో ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించిన అనంతరం విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించి గ్రామస్థులకు అవగాహన కల్పించి విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నివహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ రాజమోహన్ రావు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు పుల్లయ్య, గణేష్ అధ్యాపకులు మధుకర్, నాగయ్య ,భగత్ సింగ్ , ప్రవీణ్ ,రాంబాబు ,ప్రదీప్ , నాగేశ్వరావు ,అనిత ,దయాకర్ , సంతోష్ , సోనిప్రియ మరియు అధ్యాపకేతర బృందం బిక్షం ,లైక్ , వీరయ్య ,ఆరిఫ్ భూమన్న విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు